తెలుగు భాషపై గల మక్కువతొ, అభిమానము తొ, నా మనోభావాలను వ్యక్త పరిచే ఈ చిరు ప్రయాసను సహ్రుదయం తొ ఆశీర్వదిస్తారని ఆకాంక్షితూ....
Thursday, 2 February 2012
వందేమాతరం అని వందనం చేయటం....
వందేమాతరం అని వందనం చేయటం వారి Fashion కి అడ్డొస్తోంది
జన గణ మన పాటలొ వారికి కావల్సిన Beat కరువౌతంది
ఆనాటి పోరుగాధలు వినటానికి వారికి Masala లేదనిపిస్తోంది
ఈ తరం ఎటు పొతోంది, మన దేశం గతి ఎలా మారనుంది?
0 comments:
Post a Comment